ప్రియుడిని ఊహించుకుంటూ ఆ హీరోపై కంగన ముద్దుల దాడి.. రక్తం వచ్చినా వదల్లేదట

by Dishanational2 |
ప్రియుడిని ఊహించుకుంటూ ఆ హీరోపై కంగన ముద్దుల దాడి.. రక్తం వచ్చినా వదల్లేదట
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు వీర్ దాస్‌‌తో ముద్దు సీన్ ఇష్యూపై కంగనా రనౌత్ స్పందించింది. అంతేకాదు ఈ ఇష్యూలోకి తన మాజీ లవర్‌గా ప్రచారంలోకి వచ్చిన హృతిక్ రోషన్‌ను కూడా లాగడాన్ని ఖండించింది. విషయానికొస్తే.. సాయి కబీర్ 2014లో తెరకెక్కించిన క్రైమ్ కామెడీ ‘రివాల్వర్ రాణి’. ఈ మూవీలోని ఓ సీన్‌లో కంగనా.. వీర్ దాస్‌ను ముద్దు పెట్టుకునే సమయంలో చాలా బాధపెట్టినట్లు ఓ ఫొటోను పలు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ‘వీర్‌ను చాలా గట్టిగా ముద్దుపెట్టుకుంది. అతని పెదవుల నుంచి రక్తస్రావం అయింది. హృతిక్ రోషన్ తర్వాత వీర్ దాస్‌పైనే ముద్దులతో దాడి చేసింది’ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నటి తనపై వచ్చిన ఆరోపణల స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. ‘ఇది ఎప్పుడు జరిగింది? హృతిక్ రోషన్ తర్వాత నేను వీర్ దాస్‌ పెదవులపై దాడి చేశానా?’ అంటూ ఫన్నీ ఎమోజీలను పోస్ట్‌కు జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :: Shraddha Das: వయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ దాస్..

Next Story

Most Viewed