- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Pawan Kalyan romantic blockbuster Tholiprema : పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్
Pawan Kalyan romantic blockbuster Tholiprema : పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ‘తొలిప్రేమ’ ఒకటి.

X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ‘తొలిప్రేమ’ ఒకటి. 1998 జూలై 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారి కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఏ కరుణాకరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్రాన్ని తాజాగా 4కే రెజల్యూషన్‌తో మళ్లీ జూన్ 30న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రజెంట్ రీ రిలీజ్ మూవీస్‌కోసం కూడా కొత్త సినిమాలు తరహాలో హంగామా చేస్తున్న అభిమానులు ఈ సినిమా కోసం కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Read more:
Next Story






