- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి బరిలో దిగనున్న టాలీవుడ్ చిత్రాలు ఇవే!
సంక్రాంతి అంటేనే కొత్త సినిమాల సీజన్ అని చెప్పాలి.

X
దిశ, సినిమా: సంక్రాంతి అంటేనే కొత్త సినిమాల సీజన్ అని చెప్పాలి. పత్రి ఒక్క స్టార్ హీరో సంక్రాంతి పండుగ కోసం చూస్తుంటారు. ఎందుకంటే ఈ పండగకు రిలీజ్ అయిన ఏ మూవీ అయినా హిట్ అవుతుందని ఇండస్ర్టీ నమ్మకం. కాగా ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ నుంచి వరుస భారీ చిత్రాలు రాబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఆ తర్వాత కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. అలాగే పవన్ సినిమాలు కూడా సంక్రాంతికి రానున్నాయి. ఇంకా వీటితో పాటుగా చిన్న చిన్న సినిమాలు రాబోతున్నాయి.
Read More: Pawan Kalyan romantic blockbuster Tholiprema : పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్
Next Story






