pawan kalyan : మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్న పవన్ కళ్యాణ్.. ?

by Dishaweb |   (  Updated:2023-07-04 16:07:10  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. అటు రాజకీయంగా బిజీగా ఉంటూనే, ఇటు వరుస సినిమాలతో

pawan kalyan : మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్న పవన్ కళ్యాణ్.. ?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. అటు రాజకీయంగా బిజీగా ఉంటూనే, ఇటు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే పవర్ స్టార్ వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది అందరికీ తెరిచిన ఒక పుస్తకం లాంటిదే. మూవీ కెరీర్‌లో అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఆయన.. తన వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన మూడవ భార్య అన్నా లేజినోవా విడాకులకు సంబంధించిన లీగల్ నోటీసులు పంపించిందని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రం వైరల్‌గా మారుతుంది.

Read More..

ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ.. క్రియేట్ చేసిన గంటల వ్యవధిలోనే ఎంత మంది ఫాలోవర్సో తెలుసా?

స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు.. పవన్‌ను ఉద్దేశిస్తూ పూనమ్ సంచలన పోస్ట్

నటి బూబ్స్ షో.. ఏకంగా దానికి రాపిడి చేస్తూ.. (వీడియో)

Next Story