- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రీమ్ జాబ్ కోసం బాలీవుడ్‌ను వదులుకున్న హీరోయిన్
దిశ, సినిమా : 'పప్పా కెహ్తే హై' ఫేమ్ మయూరి కంగో ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించింది.

X
దిశ, సినిమా : 'పప్పా కెహ్తే హై' ఫేమ్ మయూరి కంగో ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించింది. తర్వాత 'హోగీ ప్యార్ కీ జీత్', 'బాదల్' లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. తర్వాత బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందట మయూరి. గూగుల్ ఇండియాలో మంచి పొజిషన్‌లో జాబ్ చేయడమే తన కల కాగా.. దీనికి ముందు ఆమె ఓ డిజిటల్ మీడియా ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేసింది. మొత్తానికి తన కల సాకారం చేసుకున్న మయూరి.. ఎన్‌ఆర్ఐని పెళ్లి చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్ అయిపోయింది.
ఇవి కూడా చదవండి :
Next Story






