- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీమూన్ నుంచి పారిపోయిన హీరో..
దిశ, సినిమా : బాలీవుడ్ కపుల్ కాజోల్-అజయ్ దేవగన్ వివాహ బంధానికి 24ఏళ్లు కాగా తాజా ఇంటర్వ్యూలో తమ హనీమూన్‌కు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది కాజోల్.

X
దిశ, సినిమా : బాలీవుడ్ కపుల్ కాజోల్-అజయ్ దేవగన్ వివాహ బంధానికి 24ఏళ్లు కాగా తాజా ఇంటర్వ్యూలో తమ హనీమూన్‌కు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది కాజోల్. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత ఫిబ్రవరి 24, 1999లో ఒక్కటైన జంట.. మ్యారేజ్‌కు ముందే రెండు నెలల హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా-లాస్ ఏంజిల్స్-లాస్ వెగస్.. ఇలా వరల్డ్ టూర్‌కు సన్నద్ధమయ్యారట. అయితే 40వ రోజు గ్రీస్‌లో ఉదయం లేవగానే.. తనకు తల నొప్పి, జ్వరం ఉందని ఇక ప్రయాణం చాలని చెప్పాడట. సరే ట్యాబ్లెట్స్ తీసుకొస్తానని కాజల్ చెప్పగా.. 'నాకు బాగలేదు. అలసిపోయా. ఇంటికి వెళ్దాం' అని ఆల్మోస్ట్ పారిపోయేంత పనిచేశాడని నవ్వేసింది.
- Tags
- Kajol
- Ajay Devga
Next Story






