- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైలాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు.. కార్తీ
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం 'సర్దార్'. పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మణ్ కుమార్ నిర్మించారు.

X
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం 'సర్దార్'. పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. కాగా ఈ సినిమాలో కార్తీ సరికొత్త అవతార్‌లో డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత వెండితెరపైకొస్తున్న ఆమె.. డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కార్తీ మాట్లాడుతూ 'ఆమె పాత్ర వల్ల ఈ సినిమా కథ మలుపు తిరుగుతుంది. నాతో పాటు లైలాను చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు' అని చెప్పాడు. రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్‌లుగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : బాలయ్యతో త్రిష రొమాన్స్.. కోటి రూపాయలకు ఒప్పందం.!
Next Story






