- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > టీనేజ్‌లోనే రొమాన్స్‌లో పీక్స్ చూస్తున్న ఆ హీరోయిన్ కూతురు.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయింది..
టీనేజ్‌లోనే రొమాన్స్‌లో పీక్స్ చూస్తున్న ఆ హీరోయిన్ కూతురు.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయింది..
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూతురు నైసా దేవగన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వార్తల్లో నిలుస్తోంది.

X
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూతురు నైసా దేవగన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వార్తల్లో నిలుస్తోంది. పార్టీలు, బోల్డ్ ఫొటో షూట్‌తో హెడ్ లైన్స్ టచ్ చేస్తోంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్కహాల్ మత్తులో ఫొటోగ్రాఫర్లకు దొరికిపోయిన యంగ్ బ్యూటీ.. రీసెంట్‌గా బాయ్ ఫ్రెండ్‌తో వరుస పార్టీలతో ఎంజాయ్ చేస్తూ కంటపడింది. ఈ క్రమంలోనే ఆమె ఎంట్రప్రెన్యూర్ వేదాంత్ మహాజన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్ మీడియా స్టోరీలు రాసేస్తోంది. MVM ఎంటర్‌టైన్మెంట్ ఈవెంట్ కంపెనీ ఓనర్ అయిన వేదాంత్‌తో ఈ అమ్మడు డీప్ లవ్‌లో ఉన్నట్లు తెలుస్తుండగా.. ఇంత చిన్న వయసులో ఇదేం పోయేకాలమని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి:
పై నుంచి కింది వరకు మొత్తం ఓపెన్.. అక్కడ మాత్రమే బ్యాగ్ అడ్డు పెట్టుకుంది
Next Story






