Karishma Tanna :పై నుంచి కింది వరకు మొత్తం ఓపెన్.. అక్కడ మాత్రమే బ్యాగ్ అడ్డు పెట్టుకుంది

by Disha Web Desk 10 |
Karishma Tanna :పై నుంచి కింది వరకు మొత్తం ఓపెన్.. అక్కడ మాత్రమే బ్యాగ్ అడ్డు పెట్టుకుంది
X

దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ‘స్కూప్’ సిరీస్ సూపర్ పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతుంది. కరిష్మా తన్నా ప్రధానపాత్రలో కనిపించిన ఈ ప్రాజెక్ట్ IMDbలోనూ అమేజింగ్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఒక జర్నలిస్ట్ షాకింగ్ మర్డర్‌ కేసులో క్రైమ్ రిపోర్టర్‌కు సంబంధం ఉందని పోలీసులు, మీడియా, ముంబై అండర్ వరల్డ్‌ టార్గెట్ చేయడం.. దీంతో ఆమె చేసే న్యాయపోరాటం తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టిందనేది స్టోరీ. కాగా ఈ క్రమంలో కరిష్మ ఒంటి మీద నూలుపోగు లేకుండా.. కేవలం తన దగ్గరున్న బ్యాగ్‌ను అడ్డుపెట్టుకునే ఎమోషనల్ సీన్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కాగా ఇదే సన్నివేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. సీన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిందని నెగెటివ్‌గా రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం అతడే.. పాపులర్ హీరోయిన్ బ్రదర్ కూడా




Next Story