- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR, K.Vishwanath ల మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
కె. విశ్వనాథ్ ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. చాలా సార్లు విశ్వనాథ్

దిశ, వెబ్‌డెస్క్ : కె. విశ్వనాథ్ ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. చాలా సార్లు విశ్వనాథ్ ఏఎన్నార్, ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలకు అసోసియేట్ గా పని చేస్తూనే.. తాను సినిమా కళను అధ్యయనం చేశానని చెప్పుకొచ్చారు అంటే వారి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక విశ్వనాథ్ తండ్రి సుబ్రమణ్యానికి ఎన్టీఆర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది, అలానే విశ్వనాథ్ కూడా ఎన్టీఆర్‌కు పరిచయం అయ్యారు.ఇక ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకుడు కావడంతో, ఎన్టీఆర్ చాలా సంతోష పడ్డారంట. తనతో సినిమా తీయాలని కోరారట. అలా విశ్వనాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి, అవి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
ఎన్టీఆర్, విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు..
నిండు హృదయాలు,
చిన్ననాటి స్నేహితులు,
నిండు దంపతులు,
స్వాతిముత్యం,
శృతిలయలు
ఇవి కూడా చదవండి : K.Vishwanath తనది తండ్రీకొడుకుల అనుబంధం:Chiranjeevi






