పెళ్లికి సిద్ధమైన Nithya Menon.. వరుడు ఎవరో తెలుసా..?

by Disha Web Desk 9 |
పెళ్లికి సిద్ధమైన Nithya Menon.. వరుడు ఎవరో తెలుసా..?
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలంతా ఈ మధ్యకాలంలో వరుస పెట్టి పెళ్లి చేసుకుని కొత్త జీవితాలు మొదలెడుతున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలో నటి నిత్యా మీనన్ కూడా చేరినట్లుగా తెలిసింది. ఇక ఇప్పటికే కొంత కాలంగా సోషల్ మీడియాలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేయగా.. పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టి పారేసింది. అయితే తాజాగా ఆమె తన చిన్ననాటి స్నేహితుడు మలయాళ హీరోతో మ్యారేజ్‌కు ఓకే చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: Samantha: న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ కలర్ చీరకట్టుతో సందడి చేస్తోన్న సమంత.. పిక్స్ వైరల్



Next Story

Most Viewed