ఇటలీలో Varun Tej-Lavanya Tripati వెడ్డింగ్.. అటెండ్ కానున్న హీరోల లిస్ట్ ఇదే..

by Disha Web Desk 9 |
ఇటలీలో Varun Tej-Lavanya Tripati వెడ్డింగ్.. అటెండ్ కానున్న హీరోల లిస్ట్ ఇదే..
X

దిశ, సినిమా : ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే ఇప్పటికే మ్యారేజ్ డేట్ లాక్ అయిందని.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందని తెలుస్తోంది. నవంబర్‌లో జరగనున్న పెళ్లికి.. స్వయంగా వధూవరులే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారని టాక్. ఇక ఇంటిమేట్‌గా జరగనున్న ఈ సెరమనీకి మెగా ఫ్యామిలీతో పాటు దగ్గరి బంధువులు, మిత్రులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. ఈ లిస్ట్‌లో హీరో నితిన్, అతని భార్య షాలిని ఉన్నారని ప్రచారం జరుగుతోంది. శర్వానంద్ దంపతులు కూడా ఇటలీలో పెళ్లికి అటెండ్ అవుతారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

తండ్రి కారణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న నందమూరి హీరో

పెళ్లికి ముందే లావణ్య గురించి తన అన్నకు అలా చెప్పిన నిహారిక..?



Next Story

Most Viewed