- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకులే కాలేదు.. నిహారిక పై రెండో పెళ్లి రూమర్స్.. చేసుకోబోయేది ఆయాననేనట!?
ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారికకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జొన్నలగడ్డను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, త్వరలో ఆయనకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ చాలా వార్తలు

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారికకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జొన్నలగడ్డను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, త్వరలో ఆయనకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ చాలా వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈక్రమంలో నిహారికకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
అది ఏమిటంటే? నిహారిక విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి సిద్ధమైందని సమాచారం. ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు,తన జాన్ జిగిడి దోస్త్ యూట్యూబర్ నే అంటూ ప్రచారం జరుగుతుంది . నిహారిక యూట్యూబర్ తో చాలా చనువుగా ఉండేదని, ఆ చనువే వాళ్ళ మధ్య ప్రేమకు దారితీసిందని, అసలు నిహారిక జొన్నల్లగడ్డతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ నెట్టింట ఈ రూమర్ తెగ వైరల్ అవుతుంది.
Also Read:
మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే జీవితంలో సంతోషం.. కల్యాణ్ దేవ్ పోస్ట్
‘బ్రో’ సినిమా నుంచి పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టిల్.. ఫొటో వైరల్






