బాత్‌రూమ్‌లో భయంకరమైన యాంగిల్స్.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న నియా

by Disha Web Desk 6 |
బాత్‌రూమ్‌లో భయంకరమైన యాంగిల్స్.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న నియా
X

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ అండ్ మోడల్ నియా శర్మ మరోసారి నెట్టింట రచ్చ చేసింది. ఇటీవల కాలంలో ఆఫర్లు లేక సోషల్ మీడియాను నమ్ముకున్న బ్యూటీ నిరంతరం అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్యాంట్ విప్పి షో చేసిన నటి తీవ్రంగా విమర్శలపాలైంది. అయినా నెటిజన్ల మాటలను పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్న నియా.. తాజాగా బ్లాక్ మోనోకిని ధరించి బాత్ రూమ్‌లో హంగామా చేసింది.

ఓసారి కుర్చీపై బోల్డ్ యాంగిల్‌లో కూర్చోగా.. మరోసారి అద్దం ముందు నిలబడి బ్యాక్ చూపిస్తూ కొంటె చూపులతో మత్తెక్కించింది. ఇక ఈ సెమీ న్యూడ్ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ తనలో భయానక యాంగిల్స్ గురించి వివరించింది. ఈ బోల్డ్ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

అక్కడ షేవ్ చేసుకున్న సింగర్.. ఫొటోలు చూసి బూతులు మొదలు!


Next Story

Most Viewed