అక్కడ షేవ్ చేసుకున్న సింగర్.. ఫొటోలు చూసి బూతులు మొదలు!

by Disha Web Desk 6 |
అక్కడ షేవ్ చేసుకున్న సింగర్.. ఫొటోలు చూసి బూతులు మొదలు!
X

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ యంగ్ రాపర్ డోజా‌క్యాట్ దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇటీవల కనుబొమ్మలు, తల వెంట్రుకలు షేవ్ చేసుకున్న డోజా.. తన సరికొత్త రూపాన్ని డైజెస్ట్ చేసుకోలేక కావాలనే టార్గెట్ చేసి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఇన్‌స్టా వేదికగా ఫైర్ అయింది. 'నేను గ్రామీ అవార్డు గెలుచుకున్నా. స్టార్ సింగర్‌గా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని కలిగిన నన్ను తిట్టడానికి నీచమైన పదజాలం వాడటం బాధాకరం.

నా గురించి మాట్లాడటానికి మీకెవరికీ అర్హత లేదు. నన్ను ద్వేషించేవారందినీ శపిస్తున్నా. మీ అందరూ నా విజయాన్ని చూసి కుళ్లి కుళ్లి ఏడవాలని కోరుకుంటున్నా' అంటూ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. చివరగా మీ తల్లులు మిమ్మల్ని ఇలా పెంచినందుకు బాధపడుతున్నానన్న ఆమె.. నిజానికి తనకు జుట్టు పెంచుకోవడం అస్సలు ఇష్టం లేదని స్పష్టం చేసింది.

డాగ్‌తో ఆ పని చేసుకున్న సెలబ్రెటీ అషురెడ్డి



Next Story

Most Viewed