- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > రాత్రుళ్లు ఒకే ఇంట్లో గడుపుతున్న సమంత, విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో కొత్త సెక్సీ జంట..
రాత్రుళ్లు ఒకే ఇంట్లో గడుపుతున్న సమంత, విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో కొత్త సెక్సీ జంట..
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న రాబోతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ చేపట్టిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ కూడా ఇస్తూ పోస్టర్ వదిలింది. ఇందులో సమంత, విజయ్ రొమాంటిక్ పోజుతో కనిపించగా.. అంతకు ముందు వచ్చిన ‘ఆరాధ్య’ సాంగ్‌లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించారు. అయితే నిజంగానే వీరిద్దరు క్లోజ్ అయిపోయారని ట్వీట్ చేశాడు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. ‘సన్నిహితుల ప్రకారం విజయ్, సమంత అధికారికంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అర్ధరాత్రి కూడా ఒకే ఇంట్లో కలిసి గడుపుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త సెక్సీ జంట’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రజంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Read More..
Next Story






