పవిత్రను ముద్దులతో ముంచెత్తిన నరేష్.. లవ్ అప్‌డేట్స్ ఇచ్చిన జంట

by Disha Web Desk 23 |
పవిత్రను ముద్దులతో ముంచెత్తిన నరేష్.. లవ్ అప్‌డేట్స్ ఇచ్చిన జంట
X

దిశ, సినిమా : ‘మళ్ళీ పెళ్లి’తో తమ లవ్ స్టోరీనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు నరేష్-పవిత్ర. మే 26న ఈ సినిమా విడుదల కాబోతుండగా.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. ఈ క్రమంలోనే బుల్లితెరలోని పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ రిలేషన్‌షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ‘ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం’ అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. నరేష్ లేట్ వయసులో ఘాటు ప్రేమను అనుభవిస్తున్న అదృష్టవంతుడని కామెంట్ చేస్తున్నారు.

Also Read..

Pooja Hegde : పూజా హెగ్డేకు అల్లు అర్జున్ సరైన జోడీ.. బుట్టబొమ్మ తల్లి కామెంట్స్ వైరల్

ప్రేమిస్తున్నాను అంటూ అది చూపించి మోసం చేశాడు : ఊర్ఫీ ఎమోషనల్ కామెంట్

Next Story

Most Viewed