- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమిస్తున్నాను అంటూ అది చూపించి మోసం చేశాడు : ఊర్ఫీ ఎమోషనల్ కామెంట్
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. ఊహకందని డ్రెసింగ్స్‌తో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. ఊహకందని డ్రెసింగ్స్‌తో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక ఎప్పుడు హుషారుగా కనిపించే ఉర్ఫీ.. తాజాగా తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది. ‘నా బాయ్ ఫ్రెండ్ నన్ను చీట్ చేశాడు. నా బర్త్‌డే తేదీని టాటూ వేయించుకున్నానని చూపించాడు. కానీ అది అతని తండ్రి జన్మించిన తేదీ. అయితే ఇది నీ కోసమే అంటూ మోసం చేశాడు. ప్రతిసారి టాటూ చూపిస్తూ.. ఐ లవ్ యు అంటూ ప్రేమ కథలు చెప్పేవాడు. అతని ప్రేమ నిజమనుకున్నా. కానీ ఆ తర్వాత అతగాడి ఒరిజినల్ వేషాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అతని కారణంగా ప్రేమ మీద, మొత్తం అబ్బాయిల మీద అసహ్యం కలిగింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉండిపోయా’ అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.
Read more:
Next Story






