సుదర్శన్ థియేటర్‌లో సందడి చేసిన ‘దసరా’ టీమ్

by Vinod kumar |   (  Updated:2023-03-30 12:28:44  IST  )

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’.

సుదర్శన్ థియేటర్‌లో సందడి చేసిన ‘దసరా’ టీమ్
X

దిశ, సినిమా: నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గురువారం విడుదలైంది ఈ మూవీ. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్డు సుదర్శన్ థియేటర్‌లో నాని, శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్ అభిమానులతో కలిసి మార్నింగ్ షో వీక్షించారు. తమ నటనకు, పాటలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి హీరోహీరోయిన్లు ఫుల్ ఖుష్ అయ్యారు.

ఇవి కూడా చదవండి: ఆకట్టుకుంటున్న అజయ్ దేవగన్ ‘మైదాన్’ టీజర్

Next Story