- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకట్టుకుంటున్న అజయ్ దేవగన్ ‘మైదాన్’ టీజర్
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ నటించిన నయా మూవీ ‘మైదాన్’.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ నటించిన నయా మూవీ ‘మైదాన్’. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు. ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే సయ్యద్ అబ్దుల్ రహీమ్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. తాజాగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లాగే ఈ ‘మైదాన్’ టీజర్ కూడా అద్భుతంగా ఉంది. జూన్ 23న హిందీతోపాటు తెలుగు, తమిళంలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
- Tags
- 'Maidan' Teaser
Next Story






