- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రిలీజ్ డేట్..
‘జాతిరత్నాలు’ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ

X
దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వత నవీన్‌కు జోడీగా అనుష్క నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. తాజాగా మూవీ టీం ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అఫిషియల్ ప్రకటన రానుంది.
Read More..
Next Story






