బ్లాక్ డ్రెస్‌లో అందాలని కెమెరా ముందు పెట్టిన Manchu Laksmi

by Disha Web Desk 7 |
బ్లాక్ డ్రెస్‌లో అందాలని కెమెరా ముందు పెట్టిన Manchu Laksmi
X

దిశ, సినిమా: మోహన్ బాబు కూతురు అనే బ్రాండ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో మొదటగా బిగ్ స్క్రీన్‌పై కనిపించి మెప్పించింది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. అయినా సరే అనుకున్నతంగా ఆకట్టుకోలేకపోతుంది. దీంతో సోషల్ మీడియానే ఆల్టర్నేట్ అనుకుందో ఏమో.. స్కిన్ షో చేస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా బ్లాక్ కలర్ ఫ్రాక్‌లో అందాలని కెమెరా ముందు పెట్టేసింది లక్ష్మి అక్క. క్లీవేజ్ షో చేస్తూనే.. బ్యాక్ కూడా చూపించేసింది. దీంతో ఈ వయస్సులో హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్నావా అక్క.. ఈ బోల్డ్ షో ఆపేసి.. కెరీర్, ఫ్యామిలీపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి : Bikini లో థండర్ థైస్‌తో కాక పుట్టిస్తోన్న నటి.. బరితెగించిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Next Story