Bikini లో థండర్ థైస్‌తో కాక పుట్టిస్తోన్న నటి.. బరితెగించిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Disha Web Desk 9 |
Bikini లో థండర్ థైస్‌తో కాక పుట్టిస్తోన్న నటి.. బరితెగించిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నువ్వు నేను’ చిత్రంలో ఉదయ్ కిరణ్ సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది ‘అనిత హస్పానందిని’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ సొంతం చేసుకున్నప్పటికీ.. తర్వాత ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రాలేకపోయాయి. ఇక 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని.. వెండితెరకు పూర్తిగా దూరమయ్యింది. అయినప్పటికీ ఈ భామ గ్లామర్ షో చేయడం ఏ మాత్రం తగ్గించలేదు. ఓ బిడ్డకు తల్లైనా అనితా తరచూ సోషల్ మీడియాలో హాట్ అందాలతో తన గ్లామర్‌ను వలకబోస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ థండర్ థైస్ ఎక్స్‌పోజ్ చేస్తూ.. మైండ్ బ్లోయింగ్ అనేలా కవ్వించే హావభావాలతో యువత ఫ్యూజులు ఎగిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇంత హాట్ షో చేశాక.. నెటిజన్లు కుదురుగా ఉంటారా.. ‘ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా ఏంటి? నీ థైస్ చూస్తుంటే పిచ్చిక్కిపోతుంది’’ ఇంత బరితెగించావ్ ఏంటి? అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : బ్లాక్ డ్రెస్‌లో అందాలని కెమెరా ముందు పెట్టిన మంచు లక్ష్మి

Next Story

Most Viewed