కొండచిలువతో బాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
కొండచిలువతో బాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: సీనియర్ నటి మల్లికా షెరావత్ ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ‘మర్డర్’ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ నటి స్పెషల్ సాంగ్స్ చేసి చాలా ఫేమస్ అయింది. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిపోయింది. కాగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్స్ నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఓ కొండ చిలువను మెడకు చుట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Click here for Mallika Sherawat Instagram Link

Also Read:

న్యూడ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా !

రెడ్ కలర్ బికినీలో ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చిపోయిన Rakul Preet Singh

Next Story

Most Viewed