రెడ్ కలర్ బికినీలో ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చిపోయిన Rakul Preet Singh..

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-05 06:31:01  IST  )

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ పేరును తన ఖాతాలో వేసుకుంది.

రెడ్ కలర్ బికినీలో ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చిపోయిన Rakul Preet Singh..
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ పేరును తన ఖాతాలో వేసుకుంది. స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని తిరుగులేదు అన్నట్లు రకుల్ హవా కొనసాగించింది. ప్రస్తుతం ఈ అమమడుకి అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ టూ పీస్ బికినీలో ఫ్యాన్స్ కి పరువాల విందు వడ్డిస్తోంది. తాజాగా, మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ రెడ్ బికినీలో ఘాటైన అందాలతో రెచ్చి పోయింది. బీచ్‌లో టాప్ టూ బాటమ్ అందాలను చూపిస్తూ కొన్ని ఫొటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్‌లో రాణించే ప్రయత్నాలు చేస్తోంది.

Click here for Instagram link

Read more:

కొండచిలువతో బాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. పోస్ట్ వైరల్

న్యూడ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా

Next Story