మహేష్ బాబుకు క్రేజీ డిసీజ్.. షాక్‌లో ఫ్యాన్స్!

by Disha Web Desk 6 |
మహేష్ బాబుకు క్రేజీ డిసీజ్.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీ రెండు, మూడు షెడ్యూల్‌లను పూర్తిచేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చారు. మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.

ఇదిలావుంటే.. మూవీ నుంచి మహేష్ బాబు రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మహేష్ ఒక క్రేజీ డిసీజ్ ఉంటుందట. ఇంటర్వెల్‌‌లో రివీల్ అయిన ఈ డిసీజ్ విషయంమే కథను పూర్తిగా మలుపు తిప్పుతుందట. సెకండాఫ్ మొత్తం ఈ డిసీజ్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది.

Read More:

బికినీ ధరించేందుకు రెడీ అయిన కృతి శెట్టి.. అభిమానులు అంగీకరిస్తారా?

టాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ.. ఈసారి ఏ స్టార్ హీరోనో తెలుసా..?

Next Story