బికినీ ధరించేందుకు రెడీ అయిన కృతి శెట్టి.. అభిమానులు అంగీకరిస్తారా?

by Disha Web Desk 6 |
బికినీ ధరించేందుకు రెడీ అయిన కృతి శెట్టి.. అభిమానులు అంగీకరిస్తారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.. వరుసగా మూడు ప్లాప్స్ పడటంతో రేసులో వెనుకపడింది. అయినప్పటికీ కృతి‌కి అవకాశాలు ఆగలేదు. ఆమె చేతిలో ఇప్పటికి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. నాగ చైతన్యకు జంటగా ‘కస్టడీ’ చిత్రం చేస్తున్నారు. అలాగే ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కృతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందట. కానీ అందులో ఫుల్‌గా గ్లామర్ రోల్ పోషించాలట. అయితే ఇప్పటివరకూ స్కిన్ షో మాత్రం చేయని నటి.. పద్దతిగానే కనిపించింది. కానీ, ఈ మూవీలో ఆమె బికినీలో దర్శనమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం నటికి డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధమయ్యారని, దాదాపు రూ. 4 కోట్లు ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారట. కానీ బేబమ్మను ఇలాంటి డ్రెస్సింగ్‌లో చూసి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read More:

Taapsee pannu : నా ఏకైక లక్ష్యం అదే.. ఆ ఇమేజ్ కోసమే ఆరాటపడుతున్నా

Next Story

Most Viewed