- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెషల్ పిక్స్.. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు
దిశ, సినిమా: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఘనంగా జరుపుకున్నారు.

X
దిశ, సినిమా: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే స్టార్ట్ తమ ఫెస్ట్ మూడ్‌ను పోస్ట్‌ల ద్వారా ప్రజెంట్ చేయగా.. ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు.. సితార, గౌతమ్‌ల రాఖీ పండగకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. 'ఎవరూ విడదీయలేని ప్రేమ బంధానికి, జీవితకాల వాగ్దానానికి ప్రతీక ఇది. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చాడు.
చెల్లెలితో మెగాస్టార్ చిరు.. స్పెషల్‌గా రాఖీ శుభాకాంక్షలు (వీడియో)
Next Story






