చెల్లెలితో మెగాస్టార్ చిరు.. స్పెషల్‌గా రాఖీ శుభాకాంక్షలు (వీడియో)

by Hamsa |
చెల్లెలితో మెగాస్టార్ చిరు.. స్పెషల్‌గా రాఖీ శుభాకాంక్షలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' సినిమా నుంచి రాఖీ పండుగ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేధికగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నా చెల్లెల్లి క్యారక్టర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చిరుకి కీర్తి సురేష్ రాఖీ కట్టే సన్నివేశానికి సంబంధించిన వీడియోలో 'అక్కా చెల్లెళ్ళందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి' అని ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed