ఆ రోజు నాకు సెంటిమెంట్ అంటున్న Mahesh Babu..

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-19 08:29:19  IST  )

దిశ, సినిమా: సాధారణంగా సినిమాల విషయంలో సెంటిమెంట్స్ ఫాలో అయ్యే సెలబ్రేటీలు చాలా మంది ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఈ సెంటిమెంట్‌ను నమ్ముతున్నట్లు తెలుస్తోంది..Latest Telugu News

ఆ రోజు నాకు సెంటిమెంట్ అంటున్న Mahesh Babu..
X

దిశ, సినిమా: సాధారణంగా సినిమాల విషయంలో సెంటిమెంట్స్ ఫాలో అయ్యే సెలబ్రేటీలు చాలా మంది ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఈ సెంటిమెంట్‌ను నమ్ముతున్నట్లు తెలుస్తోంది. 2006 ఏప్రిల్ 28న రిలీజైన 'పోకిరి' అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ కూడా.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 28 మూవీని కూడా 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు. గురువారం ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది మూవీ యూనిట్‌. 'పోకిరి' లాంటి బ్లాక్ బస్టర్ అందుకునేందుకే ఈ రిలీజ్ డేట్ ప్లాన్ చేశారని చర్చిస్తున్నారు నెటిజన్లు. కాగా త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read:

మహేశ్ బాబు 'Sarkaru Vaari Paata' అరుదైన రికార్డు

Next Story