- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేశ్ బాబు 'Sarkaru Vaari Paata' అరుదైన రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా మే 12న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల్లో హిట్ రెస్పాన్స్ దక్కించుకుంది..Latest Telugu News

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా మే 12న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల్లో హిట్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే జూన్ 2న అమెజాన్ ప్రైమ్‌లో 'పేపర్ వ్యూ' పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా, ఈ సినిమా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. 'సర్కారు వారి పాట' నేటితో సక్సెస్ ఫుల్‌గా 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో పాటు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.
Also Read: ఆ రోజు నాకు సెంటిమెంట్ అంటున్న Mahesh Babu..
100 DAYS for the Sensational Blockbuster #SarkaruVaariPaata 🔥
— #BlockbusterSVP 💯 (@SVPTheFilm) August 19, 2022
Super🌟 @urstrulyMahesh at his absolute best on the Big Screens ❤️🔥#100DaysOfBlockbusterSVP@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/qNcrewuMIC






