న్యూడ్ బాతింగ్ ఫొటోషూట్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ.. నిపుల్ షోపై నెట్టింట వల్గర్ కామెంట్స్

by Disha Web Desk 9 |
న్యూడ్ బాతింగ్ ఫొటోషూట్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ.. నిపుల్ షోపై నెట్టింట వల్గర్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కుబ్రా‌సైత్ బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లినట్లు చెబుతూ వెకేషన్స్ పిక్స్ అభిమానులతో షేర్ చేసుకున్న నటి.. సముద్ర అలలమీద హొయలుపోతూ తెగ హంగామా చేసింది. అంతేకాదు తనకు అధ్బుతమైన అతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు చెప్పిన నటి.. తను ప్రయాణిస్తున్న పడవలో టూ పీస్ బికినీ ధరించి ఫొబాలీవుడ్ నటి కుబ్రా‌సైత్ బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంది.టోషూట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే విభిన్న యాంగిల్స్‌లో తన అందాలను చూపిస్తూ మురిసిపోయిన కుబ్రా జూమ్ చేసిన కెమెరా కన్నులకు తన నిపుల్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా తన బస చేసిన హోటల్‌ బాత్రూమ్‌లోని బాత్ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న పిక్స్ కూడా నెట్టింట పోస్ట్ చేయగా.. ఒంటిపై సబ్బు నురగ కప్పేసుకుని ఫొటోషూట్ నిర్వహించి అబ్బాయిలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులపై సెక్సీ కామెంట్స్ చేస్తున్న కుర్రాళ్లు.. ‘మేము ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాం. కావాలంటే పిలవొచ్చు’ అంటూ నటిని ఆడేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

కుక్కతో నగ్నంగా పడుకున్న స్టార్ నటి.. మగాళ్లెవరూ ప్రశ్నలు అడగొద్దంటోంది

బోల్డ్ సీన్స్, రొమాన్స్ చేయడానికి నేను రెడీ.. అన్నింటికి సిద్ధమైన టాలీవుడ్ బ్యూటీ (వీడియో)



Next Story

Most Viewed