కుక్కతో నగ్నంగా పడుకున్న స్టార్ నటి.. మగాళ్లెవరూ ప్రశ్నలు అడగొద్దంటోంది

by Chukka Sudharani |   (  Updated:2023-08-22 15:02:41  IST  )

అమెరికన్ యాక్ట్రెస్, మోడల్, రచయిత్రి అయిన ఎమిలీ రతాజ్‌కోవ్‌స్కీ తరచూ తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.

కుక్కతో నగ్నంగా పడుకున్న స్టార్ నటి.. మగాళ్లెవరూ ప్రశ్నలు అడగొద్దంటోంది
X

దిశ, సినిమా : అమెరికన్ యాక్ట్రెస్, మోడల్, రచయిత్రి అయిన ఎమిలీ రతాజ్‌కోవ్‌స్కీ తరచూ తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇటీవల తను రాసిన ‘బ్లర్‌డ్ లైన్స్’ అనే పుస్తకంలో ఒంటరి తల్లిగా ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత కుక్కతో నగ్నంగా పడుకున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బికినీలో తన ఇంట్లోని కిచెన్‌లో తిరుగుతూ నెటిజన్లను అలరించిన బ్యూటీ.. సింగిల్ మామ్‌గా తాను విన్నర్‌నని, హ్యాపీయెస్ట్ మదర్స్‌కు ఉదాహరణగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

‘పురుషులు దీని గురించి ప్రశ్నలు అడగకూడదని కోరుకుంటా. ఎందుకంటే వారంతా పనికి వెళ్తున్నారు. నాకు ప్రస్తుతం ఇంట్లో ఇదే పని. ఎందుకంటే డబ్బు సంపాదించడంలో నాకున్న సులభమార్గం. కాబట్టి ఒక బిడ్డ క్షేమం కోసం చేసే పనిపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. ఒక బిడ్డకు నేను ఎలాంటి తల్లిగా ఉండాలనే దాని చుట్టే నా ఆలోచనలు. బహుశా నా డ్రెసింగ్‌పై కొందరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కలిగి ఉంటారని భావిస్తున్నా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: న్యూడ్ బాతింగ్ ఫొటోషూట్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ.. నిపుల్ షోపై నెట్టింట వల్గర్ కామెంట్స్

Click Here for Emily Ratajkowski Instagaram link

Next Story