నాగచైతన్యపై ప్రేమను బయట పెట్టిన కృతి శెట్టి.. అలా చెబుతూ..

by Dishanational2 |
నాగచైతన్యపై ప్రేమను బయట పెట్టిన కృతి శెట్టి.. అలా చెబుతూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉప్పెన సినిమా అందాల బొమ్మ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి సినిమాతోనే ఓవైర్ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక కృతిశెట్టి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది.కాగా, కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌లో కృతి నాగచైతన్య మీద ఉన్న ప్రేమను బయట పెట్టింది.

కృతి శెట్టి మాట్లాడుతూ.. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన వారందరికీ చాలా థాంక్స్, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మీరు చూపించిన ఆదరాభిమానాలే కారణం. ఇక నాగచైతన్య ప్పటికీ నా బంగార్రాజే, కస్టడీ మూవీలో శివ క్యారెక్టర్ లో చైతూనూ చూస్తే ఎవరైనా ఇట్టే ప్రేమలో పడిపోవాల్సిందే. నా జీవితంలో ఇన్స్పిరేషన్ గా ఉన్న వ్యక్తుల్లో నాగచైతన్య కూడా ఒకరు అంటూ కృతి శెట్టి చైతూ మీద ప్రేమను బయటపెట్టింది.

Read more:

Naga Chaitanya:'నా తొలి ముద్దు ఆమెతోనే..అంటూ ఓపెన్ అయిన నాగ చైతన్య

నాగ చైతన్యతో డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Next Story

Most Viewed