- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ చైతన్యతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళ, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.

X
వెబ్‌డెస్క్: గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళ, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రూమర్‌ను వీరిద్దరూ కొట్టిపారేసినా అంతటితో ఆగలేదు. కాగా.. ఈ విషయంపై హీరోయిన్ మరోసారి స్పందించి.. ‘‘నేను ఏం తప్పు చేయనప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు జరుగుతుంటే ఎందుకు భయపడాలి. మీడియా ముందుకొచ్చి ఎందుకు క్లారిటీ ఇవ్వాలని అనిపిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఆ రూమర్స్‌కు నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అంటూ శోభిత డేటింగ్ వార్తలపై స్పష్టం చేశారు.
Read more:
తండ్రికి మద్దతుగా చైతూ.. ఆయన తప్పేమి లేదంటూ క్లారిటీ..!!
Naga Chaitanya: 'నా తొలి ముద్దు ఆమెతోనే.. " అంటూ ఓపెన్ అయిన నాగ చైతన్య
Next Story






