- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కృష్ణ వ్రింద విహారి'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
నాగశౌర్య హీరోగా దర్శకుడు, అనీష్ కృష్ణ తెరకెక్కిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. Latest Telugu News

X
దిశ, సినిమా: నాగశౌర్య హీరోగా దర్శకుడు, అనీష్ కృష్ణ తెరకెక్కిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. లవ్, కామెడీ టచ్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలై ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది. ఇక ఇప్పటికే థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' కొనుగోలు చేయగా.. ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : క్రికెటర్‌తో ఆ హీరోయిన్ పెళ్లి?.. మెడలో మంగళసూత్రంతో..
Next Story






