Lust Stories 2 : రతి క్రీడలో లీనమైపోయిన యువ జంట.. తను చూస్తున్నా ఆపలేదన్న నిర్మాత

by Phanindra |   (  Updated:2023-06-27 07:43:14  IST  )

నటి, చిత్రనిర్మాత కొంకణ సెన్‌శర్మ కామం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

Lust Stories 2 : రతి క్రీడలో లీనమైపోయిన యువ జంట.. తను చూస్తున్నా ఆపలేదన్న నిర్మాత
X

దిశ, సినిమా: నటి, చిత్రనిర్మాత కొంకణ సెన్‌శర్మ కామం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జూన్ 29న విడుదలకాబోతున్న ‘లస్ట్ స్టోరీస్ 2’ని నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆమె.. తన ఫ్రెండ్ చెప్పిన ఓ సెక్స్ స్టోరీ స్ఫూర్తితోనే ఈ కథకు పనిచేసినట్లు తెలిపింది. ‘ఒక ఇద్దరు రతి క్రీడలో నిమగ్నమై ఉన్నపుడు నా ఫ్రెండ్ అనుకోకుండా డోర్ తీసుకుని వాళ్ల వద్దకు వెళ్లినట్లు చెప్పింది. అయితే పీకల్లోతూ మూడులో ఉన్న వాళ్లిద్దరూ తనను పెద్దగా పట్టించుకోకుండా పని కానిచ్చేశారట. ఇదే సంఘటన ‘లస్ట్ స్టోరీస్ 2’కు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. కామం అనేది మన మనసులో నిషేధించబడిన పదం. కాబట్టి లోతైన సమాచారాన్ని కలిగి ఉన్న ఆ కామాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకురావాలనేది నా ఆలోచన’ అంటూ తన అనుభవాలు షేర్ చేసుకుంది.

Read More..

Tamannaah Bhatia : అభిమాని చేసిన పనికి తమన్నా షాక్ (వీడియో)

10 నిమిషాల కంటే టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడుపుతున్నారా? అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే!

Next Story