కొడాలి నానిపై కాలేసిన Jr. NTR.. ఫొటో వైరల్..

by Disha Web Desk 7 |
కొడాలి నానిపై కాలేసిన Jr. NTR.. ఫొటో వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ ‌టైగర్ జూనీయర్ ఎన్టీఆర్, వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై కాలేసి కూర్చున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో బుధవారం ఎంట్రీ ఇచ్చిన ఈ ఫొటోకు లైకులు, రీ ట్వీట్‌లు హోరెత్తుతున్నాయి. అయితే ఈ ఫొటో ఇప్పటిది కాదు. గతంలో కొడాలి నాని, వంశీ టీడీపీలో ఉండగా.. వీరితో జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రెండు, మూడు సినిమాలకు వంశీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. నాని కూడా ఓ సినిమా నిర్మించారు. ఈ నేపథ్యంలో వారితో జూనీయర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న అప్పటి ఫొటో.. ఇప్పుడు ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చి వైరల్ కావడం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్‌పై మైండ్ గేమ్.. అమిత్ షాతో భేటీ ఆ సీట్ల కోసమేనా?

టీడీపీని Jr.NTR టేకోవర్ చేసుకోవాలి.. అదే నా కోరిక'

మెగా ట్యాగ్‌ను బన్నీ అస్సలు ఇష్టపడటం లేదా?







Next Story

Most Viewed