- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి రిస్క్ చేస్తున్న కిరణ్.. ‘రావణాసుర’ను తట్టుకుంటాడా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘మీటర్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘మీటర్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఏప్రిల్ 7న గ్రాండ్‌గా విడుదలకానుంది. కానీ, అదేరోజు రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం కూడా రాబోతుంది. అయితే ఇదే టైమ్‌లో ఈ రెండు చిత్రాలు రిలీజ్ కానుండగా.. ‘రావణాసుర’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ ఎఫెక్ట్‌తో కిరణ్ వెనకడుగు వేస్తాడా? లేదా రవితేజాను ఢీ కొడతాడా? అనేది చర్చనీయాంశమవగా. ఏదీ ఏమైనా కిరణ్ రిస్క్‌లో పడుతున్నట్లే కనిపిస్తోంది.
Read more:
Next Story






