- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘NBK 108’.. ఒక్క పాటకు రూ.5 కోట్ల ఖర్చు?
ఈ మధ్యకాలంలో బాలయ్య యంగ్ హీరోలకు పోటిగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘NBK 108’ అనే సినిమాను ఓకే చేశాడు.

X
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో బాలయ్య యంగ్ హీరోలకు పోటిగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘NBK 108’ అనే సినిమాను ఓకే చేశాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గణేశునిపై సాగే ఓ పాట కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారట మేకర్స్. అయితే ఈ సాంగ్ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
Read more:
మరోసారి రిస్క్ చేస్తున్న కిరణ్.. ‘రావణాసుర’ను తట్టుకుంటాడా?
Next Story






