- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా సినిమానే ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చింది : Kiara Advani
దిశ, సినిమా: 'భూల్ భులయ్యా 2' చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ ధన్యవాదాలు తెలిపింది.

X
దిశ, సినిమా: 'భూల్ భులయ్యా 2' చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ ధన్యవాదాలు తెలిపింది. రీసెంట్‌గా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హారర్ అండ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన మూవీ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన రెండో హిందీ చిత్రంగా నిలిచినందుకు హ్యాపీగా ఉందని చెప్పింది. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు పాండమిక్ టైమ్‌లోనూ పనిచేశామన్న కియారా.. కష్టానికి తగిన ఫలితం దక్కడంతో టీమ్ అంతా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక హారర్ అంశాలు ఉన్నప్పటికీ హెల్తీ కామెడీనే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చిందన్న నటి.. క్రిటికల్ పొజిషన్‌లో భారీ వసూళ్లు రాబట్టిన తమ సినిమా పరిశ్రమకు ఊతమిచ్చిందని చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ చిన్న కూతురితో నాగచైతన్య పెళ్లి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?
Next Story






