- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ చిన్న కూతురితో నాగచైతన్య పెళ్లి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?
దిశ,సినిమా: స్టార్ హీరో నాగచైతన్య మ్యారేజ్ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి తాను సమంతను ప్రేమించకపోతే బాలకృష్ణ ఇంటికి అల్లుడుగా వెళ్ళేవాడంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది..Latest Telugu News

X
దిశ,సినిమా: స్టార్ హీరో నాగచైతన్య మ్యారేజ్ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి తాను సమంతను ప్రేమించకపోతే బాలకృష్ణ ఇంటికి అల్లుడుగా వెళ్ళేవాడంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. విషయానికొస్తే.. అక్కినేని అండ్ నందమూరి ఫ్యామిలీలకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.
ఓ ఫంక్షన్‌కు హాజరైన ఇరువురి కుటుంబాలు బాలకృష్ణ చిన్న కూతురుని చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని అప్పట్లో అనుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చైతూ సమంతతో ప్రేమలో పడటం వల్ల తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునట్లు తెలుస్తుండగా.. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
Also Read : సినిమాలపై Samantha షాకింగ్ డెసిషన్.. షాక్‌లో ఫ్యాన్స్?
Also Read : ఐ లవ్ కేసీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ ను గెలికిన బండ్లన్న..
Next Story






