- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతూకు అదిరిపోయే షాకిచ్చిన Samantha.. రెండో పెళ్లికి రెడీ?
నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. Samantha ఇక నాలుగేళ్లు కలిసి ఉన్న ...

దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. ఇక నాలుగేళ్లు కలిసి ఉన్న వీరు కొన్ని అనూహ్య కారణాల వలన విడాకులు తీసుకొని, వారి వారి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు చాలా దూరంగా బతుకుతుంది. దీంతో నెట్టింట్లో రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
తాజాగా ఓ కొత్త పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. సమంత పెళ్లి. అవును సమంత రెండో పెళ్లి చేసుకోవాలని తన తల్లి ఫోర్స్ చేస్తుందంట. ఆ టెన్షన్ భరించలేని సామ్ అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉందనే గుస గుసలు నెట్టింట వినబడుతున్నాయి. అంతే కాకుండా ఈ అందాల ముద్దుగుమ్మ అమ్మతనానికి దూరంగా ఉండడానికి షాకింగ్ డెసిషన్ తీసుకుందని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే, సామ్ సోషల్ మీడియాలోకి వచ్చి స్పందించాల్సిందేనంటున్నారు కొందరు అభిమానులు.
Also Read : సమంతకు ఎవరంటే భయమో తెలుసా..?
- Tags
- samantha






