- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే ‘ఖుషీ’ OTT డీల్ కంప్లీట్ అయిపోయిందా?
విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖుషి’. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే ఉద్దేశంతో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రిలీజైన

X
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖుషి’. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే ఉద్దేశంతో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రిలీజైన ఫస్ట్ సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా.. రీసెంట్‌గా ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా కుదుర్చుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా లాక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: కోర్టులో సరెండర్ అయిన అమీషా పటేల్.. బయటకు వస్తూ ఏం చేసిందంటే..
Next Story






