Karthika Deepam (కార్తీక దీపం) : మోనిత అంతు చూస్తానన్న దీప !

by Disha Web Desk 10 |
Karthika Deepam (కార్తీక దీపం)  : మోనిత అంతు  చూస్తానన్న దీప !
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఇంటికి తాళాలు వేసి, దుర్గా మోనిత కారు కీస్ కూడా తీసుకోని వెళ్లి పోతాడు.అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత అటు.. ఇటు తిరుగుతూ ఉంటుంది. దీప, కార్తీక్ ఇంట్లోంచే నన్ను చూస్తూనే ఉంటారు. వాళ్లు ఇంట్లో ఉండే.. తలుపులకు కావాలనే తాళం వేసి.. రెండో తలుపును ఓపెన్ లో పెట్టినట్టు ఉన్నారు. డాక్టర్ బాబు చూస్తున్నారా ? తప్పు చేసినా దీనికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది ? ఈ రోజు దీని అంతు చూడకపోతే నా పేరు దీప కాదని అంటుంది.డాక్టర్ బాబు దీనికి బుద్ధి చెప్పేటప్పుడు మీరు మధ్యలో రాకండని అని కోపంగా దీప అంటుంది.

కట్ చేస్తే ఇద్దరి మధ్యలో డాక్టర్ బాబు

డాక్టర్ బాబు ఇద్దరి మధ్యలో కలగజేసుకొని ఈ రక్తం ఏంటని అడుగుతాడు.. అప్పుడు కూడా మోనిత ఏమి చెప్పకుండా అలాగే ఉంటుంది.దాంతో కార్తీక్‌కి మోనిత మీద అనుమానం వస్తుంది. దీప గొడవలు వద్దు ఇంటికి వెళ్లు అని అంటాడు. దీప అక్కడ నుంచి వెళ్లి పోతుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి : గుప్పెడంత మనసు : నవంబర్ 18 ఎపిసోడ్ లో ఇంటర్వ్యూ కు అటెండ్ అవుతున్న వసుధార !



Next Story

Most Viewed