కార్తి " Sardhar " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
కార్తి  Sardhar  సినిమా  క్లోజింగ్ కలెక్షన్స్  !
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తి హీరోగా తెరకెక్కిన సినిమా " సర్ధార్ " . ఈ సినిమాకు పి.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తి సరసన రాశి కన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబర్ 21ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే ..

నైజాం - 02.02 Cr

సీడెడ్ - 01.03 L

గుంటూరు - 0.56 L

కృష్ణా - 0.57 L

నెల్లూరు - 0.42 L

ఉత్తరాంధ్ర - 01.18 Cr

ఈస్ట్ - 0.65 L

వెస్ట్ - 0.34 L

ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 07.77 Cr

" సర్ధార్ " సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.04.59 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఐదు రోజులకే బ్రేక్ ఈవెన్ రూ. 04.90 కోట్లు కలెక్షన్స్ సాధించాయి. కార్తి కెరియర్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది.

ALSO READ:" ఊర్వశివో రాక్షశివో " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !

Next Story

Most Viewed