" ఊర్వశివో రాక్షశివో " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 ఊర్వశివో రాక్షశివో    సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమా " ఊర్వశివో రాక్షశివో " . ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన "అను ఇమాన్యుల్ " హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించారు. సినిమా టాక్ బాగానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం సాధించలేకపోయింది.

నైజాం - 01.08 Cr

సీడెడ్ - 0.42 L

గుంటూరు - 0.20 L

కృష్ణా - 0.25 L

నెల్లూరు - 0.11 L

ఉత్తరాంధ్ర - 0.43 L

ఈస్ట్ - 0.25 L

వెస్ట్ - 0. 15 L

ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 02.89 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.43 L

వరల్డ్ వైడ్ ( టోటల్ ) - 03.32 Cr

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 06.75 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా టాక్ పాజిటివ్‌గా ఉన్నా కలెక్షన్స్‌లో మాత్రం సత్తా చూపలేకపోయింది. ఈ సినిమా ఓవర్‌రాల్‌గా చూసుకుంటే రూ. 03.32 కోట్లు సాధించాయి.

ALSO READ :కార్తి " Sardhar " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ !

Next Story

Most Viewed