- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా కిచ్‌డి లాంటిది.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తను నటించిన ‘జబ్ వి మెట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కరీనా కపూర్ తను నటించిన ‘జబ్ వి మెట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2007లో షాహిద్ కపూర్ హీరోగా ఇంతియాజ్ అలి తెరకెక్కించిన ఈ మూవీ తనకు ఎప్పుడూ పాతగా అనిపించదని చెప్పింది. అంతేకాదు కాస్త ఖాళీ సమయం దొరికినా ఇంట్లో ఇదే మూవీ మళ్లీ మళ్లీ చూస్తానని, ఆ స్టోరీ ఎప్పుడూ చూసినా కొత్తగా ఫీల్ అవుతానంది. ‘ఇలా పదే పదే చూడాలనిపించే సినిమాలు అరుదుగా ఉంటాయి. చూసిన ప్రతిసారీ మొదటిసారి చూస్తున్నట్లుగానే ఉంటుంది. చిత్రంలో పాత్రలు కూడా అలాంటివే. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జబ్ వి మెట్’ నాకు ‘ఘర్ కి కిచ్‌డి’ లాంటిది’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.
Also Read.: ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్.. 22 ఏళ్లకే పెళ్లిపై :Aaliyah Kashyap..
Next Story






