- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షూటింగ్‌లో గాయపడిన కళ్యాణ్ రామ్.. ఆసుపత్రికి తరలింపు!
నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ షూటింగ్‌లో గాయపడ్డట్లు సమాచారం.

X
దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ షూటింగ్‌లో గాయపడ్డట్లు సమాచారం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్న లేటెస్ట్ షెడ్యూల్‌లో ఏకంగా 500 మంది ఫైటర్స్‌తో ఫైటింగ్ సీన్‌లో పాల్గొన్నా కళ్యాణ్ రామ్ ఓ సీన్ చేస్తుండగా ప్రమాదం జరగగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే హస్పిటల్ తరలించగా.. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి: ‘హనుమాన్’ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్!
Next Story






