- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హనుమాన్’ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వస్తున్న నయా మూవీ ‘హనుమాన్’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వస్తున్న నయా మూవీ ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో అమృత, వరలక్ష్మి శరత్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మీ అందరికీ ‘హనుమాన్’ టీమ్ నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ హనుమాన్ జయంతిని ఏప్రిల్ 6న హనుమాన్ చాలీసాతో, సూపర్ పవర్‌ఫుల్‌గా జరుపుకుందాం’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి: షూటింగ్‌లో గాయపడిన కళ్యాణ్ రామ్.. ఆసుపత్రికి తరలింపు!
Next Story






